మీ పని చేయగల వ్యక్తి ఒకే ఒక్కరు: ఆ వ్యక్తి మీరే.
మీ పని ఏదో ఒక విధముగా తోటి మనిషికి
సాయపడేటటైతేనే దానిని "సఫలత" అనగలం
- పరమహంస యోగానంద
సంతోషముగా ఉండడం అంటే
ఈశ్వరునితో ఏకీభావంతో ఉండడం .
సంతోషంగా ఉండడానికి కావలసిన శక్తి
ధ్యానం ద్వారా లభిస్తుంది
- పరమహంస యోగానంద
1 comment:
అద్భుతమైన విషయాలతో నడుపుతున్న మీబ్లాగు అభినమ్దనీయము.మీవంటీవారు ధార్మికచర్చలకోసం ఏర్పడ్డ
వందే మాతరం అనే గుంపులో చేర్వలసినదిగా మనవి
లింక్
https://groups.google.com/group/vandemaatulam?hl=en
Post a Comment