వివిధ గ్రంథాలు, మహాపురుషుల జీవిత గాథలు, కొన్ని మంచి పుస్తకాల నుండి గ్రహించబడిన వాటి సంకలనాలు ఈ పరమ సత్యం బ్లాగు నందు మీరు తెలుసుకొనవచ్చు.

Thursday, October 13, 2011

ఆధ్యాత్మిక తాపం!


!! ఆకలి గొన్న వానికే భోజనం ఇష్టముగ ఉంటుంది,
అదే విధముగా ఆధ్యాత్మిక తాపం కలిగిన వానికే ఆధ్యాత్మిక జీవితం మధురంగా ఉంటుంది.
-శ్రీ అనుభవానంద స్వామి


!! సాధనా జనితమైన సత్ విషయములు గ్రహిస్తే నీవు ఏకాగ్రస్థితిని పోందగలవు.
-శ్రీ అనుభవానంద స్వామి

2 comments:

Anonymous said...

good info

రసజ్ఞ said...

ఆకలి రుచి, నిద్ర సుఖము ఎరుగవు అని ఊరికనే అన్నారా మరి? ఒకదాని విలువ తెలిసినప్పుడే పరిపూర్ణంగా ఆలోచించగలం. చక్కగా చెప్పారు!