వివిధ గ్రంథాలు, మహాపురుషుల జీవిత గాథలు, కొన్ని మంచి పుస్తకాల నుండి గ్రహించబడిన వాటి సంకలనాలు ఈ పరమ సత్యం బ్లాగు నందు మీరు తెలుసుకొనవచ్చు.

Monday, January 18, 2010

వివేకవాణి 4

ఉండేది ఒక్కటే స్వచ్చమైన తెల్లని కాంతి, అదే భగవంతుని ప్రసరణం - ప్రతి జీవుని కేంద్రం.
ప్రతీ మనిషిని ఒక గాజుగోళంతో పోల్చవచ్చు. గాజుగోళపు రంగు దలసరితనం ఒక్కొకనిలో ఒక్కో విధముగా ఉండటం చేత కిరణాలు ప్రసరమవటంలో విభిన్న లక్షణాలను పొందుతాయి.
సర్వులలోను కేంద్రముగా ఉన్న జ్యోతి ఒక్కటే. అది సర్వత్రా సమానమే!
- స్వామి వివేకానంద

1 comment:

Rajasekharuni Vijay Sharma said...

ఇలాంటివి అర్థమయ్యినట్లే ఉంటాయి కానీ అర్థం కావు. అదే కలి మాయ. వీటిని భావన చేసే కొద్దీ కొత్త విశేషాలు తెలుస్తాయి.